Bible Language

1 Thessalonians 1:10 (RV) Revised Version

Versions

TEV   దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో సంగతి వారే తెలియజేయుచున్నారు.
ERVTE   10పరలోకంలో నుండి రానున్న దేవుని కూమారుడైన యేసు కొరకు మీరు విధంగా కాచుకొని ఉన్నారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. దేవునిచే సజీవంగా లేపబడిన యేసు రానున్న ఆగ్రహం నుండి మనల్ని రక్షిస్తాడు.
IRVTE   పరలోకం నుండి వస్తున్న ఆయన కుమారుని కోసం ఎలా వేచి ఉన్నారో చెబుతున్నారు. యేసును దేవుడు చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడు. ఈయన రానున్న ఉగ్రత నుండి మనలను తప్పిస్తున్నాడు. PE