Bible Language

1 Timothy 6:14 (RV) Revised Version

Versions

TEV   మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఆజ్ఞను గైకొన వలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను.
ERVTE   మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేదాక ఆజ్ఞను పాటించు. దాన్ని పాటించటంలో మచ్చా రానీయకుండా, అపకీర్తీ రానివ్వకుండా చూడు.
IRVTE   నువ్వు నిష్కళంకంగా, నిందారహితుడిగా ఆజ్ఞను గైకొనాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు దీన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో ప్రత్యక్షమయ్యే వరకూ చేస్తుండాలి. PEPS