Bible Language

2 Chronicles 11:11 (RV) Revised Version

Versions

TEV   దుర్గములను బల పరచి, వాటిలో అధిపతులను ఉంచి, ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను.
ERVTE   రెహబాము నగరాలను బలపర్చిన తరువాత, వాటిలో అధిపతులను, నియమించాడు. నగరాలకు ఆహార పదార్థాలు, నూనె, ద్రాక్షారసం సరఫరాలను ఏర్పాటు చేశాడు.