Bible Language

2 Chronicles 15:11 (RV) Revised Version

Versions

TEV   తాము తీసికొనివచ్చిన కొల్లసొమ్ము లోనుండి దినమున ఏడువందల యెద్దులను ఏడు వేల గొఱ్ఱలను యెహోవాకు బలులుగా అర్పించి
ERVTE   సమయంలో వారు ఏడువందల గిత్త దూడలను, ఏడువేల గొర్రెలను, మేకలను యెహోవాకు బలి యిచ్చారు. జంతువులను, ఇతర విలువైన వస్తువులను ఆసా సైన్యం తమ శత్రువుల నుండి తీసుకొన్నారు.
IRVTE   తాము తీసుకు వచ్చిన కొల్లసొమ్ములో నుండి రోజు 700 ఎద్దులను, 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించారు.