Bible Language

2 Chronicles 20:26 (RV) Revised Version

Versions

TEV   నాల్గవ దినమున వారు బెరాకా1 లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటివరకును చోటికి బెరాకా1 లోయ యని పేరు.
ERVTE   నాల్గవ రోజున యెహోషాపాతు, అతని సైన్యం బెరాకా లోయలో సమావేశమైనారు. స్థలంలో వారు యెహోవాకి ప్రార్థనలు చేశారు. అందువల్ల స్థలానికి ఈనాటికీ “బెరాకాలోయ” అని పేరు.
IRVTE   నాలుగవ రోజు బెరాకా లోయలో వారు సమావేశమయ్యారు. అక్కడ వారు యెహోవాను స్తుతించారు. అందుకే ఇప్పటి వరకూ స్థలానికి “బెరాకా లోయ” అని పేరు. PEPS