Bible Language

2 Chronicles 20:7 (RV) Revised Version

Versions

TEV   నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే.
ERVTE   నీవు మా దేవుడివి! దేశంలో నివసించే ప్రజలను బయటకు పొమ్మని ఒత్తడి చేశావు. పనినీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ముంగిట చేశావు. రాజ్యాన్ని అబ్రాహాము సంతతివారికి శాశ్వతంగా యిచ్చావు. అబ్రహాము నీ స్నేహితుడు.