Bible Language

2 Chronicles 25:6 (RV) Revised Version

Versions

TEV   మరియు అతడు ఇశ్రాయేలువారిలోనుండి లక్షమంది పరాక్రమశాలులను రెండువందల మణుగుల వెండికి కుదిర్చెను.
ERVTE   ఇశ్రాయేలు నుండి అమజ్యా ఒక లక్ష మంది సైనికులను కిరాయికి నియమించాడు. కిరాయి కింద వారికి రెండు వందల మణుగుల వెండిని అతడు చెల్లించాడు.
IRVTE   అతడు ఇంకా లక్ష మందిని మూడు వేల నాలుగు వందల కిలోల వెండి ఇచ్చి జీతానికి కుదుర్చుకున్నాడు. PEPS