Bible Language

2 Chronicles 34 (RV) Revised Version

Versions

TEV   యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల... వాడై యెరూషలేములో ముప్పది యొక సంవత్సరము ఏలెను.
ERVTE   యోషీయా రాజయ్యేనాటికి ఎనిమిది సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ముప్పై యొక్క సంవత్సరాలు రాజుగా వున్నాడు.
IRVTE   {యోషీయా మందిరాన్ని బాగు చేయడం} (34:1-2; 2రాజులు 22:1-2) (34:3-7; 2రాజులు 23:4-20) (34:8-13; 2రాజులు 22:3-7) PS యోషీయా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 8 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 31 ఏళ్ళు పాలించాడు.