Bible Language

2 Chronicles 3:16 (RV) Revised Version

Versions

TEV   గర్భాలయము నందు చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభముల పైభాగమున దాని ఉంచి, నూరు దానిమ్మపండ్లను చేయించి గొలుసు పనిమీద తగిలించెను.
ERVTE   కంఠాహారం లాంటి గొలుసులను సొలొమోను చేయించాడు. గొలుసులను స్తంభాల మీద పీటలకు అలంకరించాడు. వంద దానిమ్మ కాయల బొమ్మలు చేయించి గొలుసులకు తగిలించాడు.
IRVTE   గర్భాలయంలో చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభాల పైభాగంలో దాన్ని ఉంచి, నూరు దానిమ్మ కాయలు చేయించి గొలుసు పనికి తగిలించాడు.