Bible Language

2 Chronicles 8:16 (RV) Revised Version

Versions

TEV   యెహోవా మందిరమునకు పునాదివేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగువరకు సొలొమోను పని యంతయు చేయించెను; అప్పుడు యెహోవా మందిరము సమాప్త మాయెను.
ERVTE   సొలొమోను చేయవలసిన పసంతా పూర్తి అయ్యింది. ఆలయ నిర్మాణం మొదలైనప్పటి నుండి అది పూర్తి అయ్యేవరకు పనియావత్తూ ఒక క్రమ పద్ధతిలో సాగింది. విధంగా ఆలయం నిర్మింపబడింది.
IRVTE   యెహోవా మందిరానికి పునాది వేసిన రోజు నుండి అది పూర్తయ్యే వరకూ సొలొమోను పని సంపూర్ణంగా చేయించాడు. విధంగా యెహోవా మందిరం పని సమాప్తమయ్యింది.