Bible Language

2 Corinthians 11:13 (RV) Revised Version

Versions

TEV   ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.
ERVTE   అలాంటి వాళ్ళు దొంగ అపొస్తలులు. మోసాలు చేస్తారు. క్రీస్తు అపొస్త్తలుల వలే నటిస్తారు.
IRVTE   {కపట బోధకుల గురించి హెచ్చరిక} PS అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు.