Bible Language

2 Corinthians 13:5 (RV) Revised Version

Versions

TEV   మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా?
ERVTE   మీరు నిజమైన ‘విశ్వాసులా, కాదా’ అని తెలుసుకోవాలనుకొంటే మిమ్నల్ని మీరు పరిశోధించుకోవాలి. మీలో యేసు క్రీస్తు ఉన్నట్లు అనిపించటం లేదా? మీరు పరీక్షల్లో ఓడిపోతే క్రీస్తు మీలో ఉండడు.