Bible Language

2 Corinthians 3:5 (RV) Revised Version

Versions

TEV   మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.
ERVTE   మేము చేస్తున్న కార్యాలు చేయగల సామర్థ్యం మాలో ఉందని చెప్పటం లేదు. శక్తి మాకు దేవుడు ప్రసాదించాడు.
IRVTE   మావల్ల ఏదైనా అవుతుందని ఆలోచించడానికి మేము సమర్థులమని కాదు. మా సామర్ధ్యం దేవుని నుండే కలిగింది. పరిచర్య ఆత్మ సంబంధమైనది, మహిమగలది, ధర్మశాస్త్రపరమైనది కాదు PEPS