Bible Language

2 Corinthians 4:3 (RV) Revised Version

Versions

TEV   మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయ బడియున్నది.
ERVTE   మేము చెప్పే దైవ సందేశం మూయబడితే నశించే వాళ్ళకు మాత్రమే అది మూయబడింది.
IRVTE   ఒకవేళ మా సువార్త అగోచరంగా ఉంది అంటే అది కేవలం నాశనమై పోతున్నవారికే.