Bible Language

2 Corinthians 4:8 (RV) Revised Version

Versions

TEV   ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము;
ERVTE   మా చుట్టూ కష్టాలు ఉన్నాయి. కాని మేము కష్టాలకు నలిగిపోలేదు. మాకు అవమానాలు కలిగాయి. కాని మేము వాటివల్ల దిగులుపడలేదు.
IRVTE   {పరిచర్య హింసలతో కూడినది} PS అన్ని రకాలుగా బాధలు పడుతున్నా మేము చితికిపోవడం లేదు. ఎటూ పాలుబోని పరిస్థితుల్లో ఉంటున్నాం గానీ కృంగిపోవడం లేదు.