Versions
TEV కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము.
ERVTE దేవునితో సహపనివారంగా మేము, దైవానుగ్రహాన్ని వృధా చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము.
IRVTE {పరిచర్య సారాంశం} PS అందుచేత మేము దేవునితో కలిసి పని చేస్తూ దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము.