Bible Language

2 Corinthians 8:11 (RV) Revised Version

Versions

TEV   కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో, ఆలాగే మీ కలిమికొలది సంపూర్తియగునట్లు మీరు కార్యమును ఇప్పుడు నెర వేర్చుడి.
ERVTE   కార్యాన్ని మొదలు పెట్టటంలో చూపిన ఆసక్తి దాన్ని పూర్తి చెయ్యటంలో కూడా చూపండి. మీ శక్త్యానుసారం చెయ్యండి.
IRVTE   కాబట్టి మీరిప్పుడు పని పూర్తి చేయండి. పని చేయాలనే ఆశ, ఉత్సాహం అప్పుడు మీకెలా ఉన్నాయో విధంగానే మీరిప్పుడు దాన్ని ముగింపుకు తీసుకు రండి.