Bible Language

2 Kings 25:16 (RV) Revised Version

Versions

TEV   మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసికొనిపోయెను. యిత్తడి వస్తువులయెత్తు లెక్కకు మించియుండెను.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   ఇంకా అతడు యెహోవా మందిరానికి సొలొమోను చేయించిన రెండు స్తంభాలనూ, సముద్రాన్నీ, పీటలనూ తీసుకెళ్లిపోయాడు. ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉంది.