Bible Language

2 Kings 9:10 (RV) Revised Version

Versions

TEV   యెజెబెలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కలచేత తినివేయబడును. ¸°వనుడు మాటలు చెప్పి తలుపుతీసి పారిపోయెను.
ERVTE   యెజ్రెయేలు ప్రదేశంలో యెజెబెలుని కుక్కలు తింటాయి, యెజెబెలు సమాధి చేయబడదు.” తర్వాత యువ ప్రవక్త తలుపు తెరిచి పరుగెత్తుకొని పోయాడు.
IRVTE   యెజ్రెయేలులో యెజెబెలును కుక్కలు పీక్కు తింటాయి. ఆమెను పాతిపెట్టడానికి ఎవరూ ఉండరు.” మాటలు చెప్పి ప్రవక్త తలుపు తీసుకుని పారిపోయాడు. PEPS