Bible Language

2 Peter 2:11 (RV) Revised Version

Versions

TEV   దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరతురు.
ERVTE   వాళ్ళకన్నా బలవంతులు, శక్తివంతులు అయినటువంటి దేవదూతలు కూడా ప్రభువు సమక్షంలో గొప్పవాళ్ళపై నేరారోపణ చేసి దూషించారు.