Bible Language

2 Peter 3:12 (RV) Revised Version

Versions

TEV   దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.
ERVTE   దేవుని దినం రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక దినం త్వరలోనే రావాలని మీరు ఆశించాలి. రోజు వచ్చి ఆకాశాలను మంటలతో నాశనం చేస్తుంది. వేడికి పరమాణువులు కరిగి పోతాయి.
IRVTE   దేవుడు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు గనుక రోజు త్వరగా రావాలని ఆశించండి. దినాన పంచభూతాలు తీవ్రమైన సెగతో కరిగిపోతాయి. ఆకాశంలో ఉన్నవన్నీ మంటల్లో కాలిపోతాయి