Bible Language

2 Peter 3:3 (RV) Revised Version

Versions

TEV   అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,
ERVTE   చివరి రోజుల్లో కొందరు వ్యక్తులు వచ్చి తమ వాంఛల్ని తీర్చుకుంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. విషయాన్ని మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి:
IRVTE   {ప్రభువు రెండవ రాకను చాలామంది నమ్మడం లేదు} PS ముందుగా ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించి నడిచే కొందరు బయలుదేరతారు.