Bible Language

2 Samuel 12:30 (RV) Revised Version

Versions

TEV   మరియు అతడు పట్టణములోనుండి బహు విస్తారమైన దోపుసొమ్ము పట్టుకొని పోయెను.
ERVTE   దావీదు రాజు తలనుండి కిరీటాన్ని తీసుకున్నాడు. అది బంగారు కిరీటం. దాని బరువు సుమారు డెబ్బది అయిదు కాసులు. కిరీటంలో విలువైన వజ్రాలు పొదగబడ్డాయి. కిరీటాన్ని సైనికులు దావీదు తలపై వుంచారు. నగరం నుండి దావీదు అనేక విలువైవ వస్తువులను కొల్లగొట్టుకుపోయాడు.
IRVTE   ఇంకా అతడు పట్టణంలో నుండి ఎంతో విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని వెళ్ళాడు.