Bible Language

2 Samuel 12:6 (RV) Revised Version

Versions

TEV   వాడు కని కరము లేక యీ కార్యము చేసెను గనుక గొఱ్ఱ పిల్లకు ప్రతిగా నాలుగు గొఱ్ఱపిల్లల నియ్యవలెనని నాతానుతో అనెను.
ERVTE   గొర్రె పిల్ల విలువకు నాలుగింతలు ధనికుడు చెల్లించాలి. ఎందుకంటే వాడు భయంకరమైన పని చేశాడు. పైగా వాడు దయలేనివాడు!” అని దావీదు నాతానుతో అన్నాడు.
IRVTE   వాడు దయ లేకుండా పని చేశాడు కాబట్టి గొర్రెపిల్లకు బదులు నాలుగు గొర్రెపిల్లలు తిరిగి ఇవ్వాలి” అని నాతానుతో అన్నాడు. PEPS