Versions
TEV గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింపజేసెను.నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను.
ERVTE యెహోవా కారుచీకటిని తన చుట్టూ డేరావలె కప్పుకున్నాడు. ఆయన వానమబ్బులను ఆకాశంలో పోగు చేస్తాడు.
IRVTE అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు.
దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు.