Bible Language

2 Samuel 22:15 (RV) Revised Version

Versions

TEV   తనబాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెనుమెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెనుయెహోవా గద్దింపునకుతన నాసికారంధ్రముల శ్వాసము వడిగావిడువగా ఆయన గద్దింపునకుప్రవాహముల అడుగుభాగములు కనబడెను
ERVTE   యెహోవా బాణములు వేసి శత్రువులను చెల్లాచెదరు చేశాడు. యెహోవా మెరుపులను ప్రసరింప చేశాడు, వారు భయకంపితులై పారిపోయారు
IRVTE   తన బాణాలు వేసి శత్రువులను చెదరగొట్టాడు.
ఉరుములు కురిపించి వారిని కకావికలు చేశాడు.