Bible Language

2 Samuel 22:17 (RV) Revised Version

Versions

TEV   ఉన్నతస్థలములనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెనునన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.
ERVTE   యెహోవా ఆకాశం నుండి చేయిచాచి నన్ను పట్టుకున్నాడు! అనంత జలరాసుల నుండి నన్ను వెలికి తీశాడు;
IRVTE   పైనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు.
నురగలు కక్కుతున్న జలరాసుల్లో నుండి నన్ను బయటికి తీశాడు.