Versions
TEV దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చువారికందరికి ఆయన కేడెము.
ERVTE దేవుని మార్గము దోషరహితమైనది; యెహోవా మాట పొల్లుపోనిది. తనను శరణుజొచ్చిన ప్రతి వానినీ యెహోవా రక్షిస్తాడు.
IRVTE దేవుని మార్గం పరిపూర్ణం
యెహోవా వాక్కు నిర్మలం
ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు.