Bible Language

2 Samuel 23 (RV) Revised Version

Versions

TEV   దావీదు రచించిన చివరి మాటలు ఇవే; యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి యిదే;యాకోబు దేవునిచేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి యిదే.
ERVTE   ఇవి దేవునిచే ఉన్నతుడుగా చేయబడిన వ్యక్తి, యాకోబు దేవునిచే అభిషిక్తము చేయబడిన ాజు, ఇశ్రాయేలు మధుర గాయకుడు, యెష్షయి కుమారుడు అయిన దావీదు పలికిన తుది పలుకులు. దావీదు ఇలా అన్నాడు:
IRVTE   {దావీదు చివరి మాటలు} PS దావీదు చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన వాడు, మహా ఘనత పొందినవాడు, ఇశ్రాయేలీయుల మధుర వాగ్గేయకారుడు అయిన దావీదు పలికిన దేవోక్తి ఇదే.