Bible Language

2 Samuel 2:27 (RV) Revised Version

Versions

TEV   అందుకు యోవాబుదేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక యుండినయెడల జనులందరు తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగి పోయియుందురని చెప్పి
ERVTE   “నీవామాట అన్నావు, మంచిదే. దేవుని జీవంతోడుగా చెపుతున్నాను. నీవు ఇప్పుడు మాట్లాడకుండా వుండివుంటే జనం వారి సోదరులను తెల్లవారేవరకు తరుముకుంటూ పోయేవారు” అని యోవాబు అన్నాడు.