Bible Language

2 Timothy 2:14 (RV) Revised Version

Versions

TEV   వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని, ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు సంగతులను వారికి జ్ఞాపకము చేయుము.
ERVTE   వాళ్ళకు విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉండు. వ్యర్థమైన మాటల్ని గురించి వాదించరాదని దేవుని సమక్షంలో వాళ్ళను వాదించు. అలాంటి వాదనవల్ల లాభం కలుగదు. పైగా విన్నవాళ్ళను అది పాడుచేస్తుంది.