Bible Language

Deuteronomy 13:14 (RV) Revised Version

Versions

TEV   అది నిజమైనయెడల, అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగినయెడల
ERVTE   మీరు ఇలాంటి వార్త వింటే, అది సత్యమా అని తెలుసుకొనేందుకు మీరు చేయగలిగింది అంతా చేయాలి. అది వాస్తవమేనని మీకు తెలిస్తే- అలాంటి దారుణ విషయం నిజంగానే జరిగిందని మీకు ఋజువైతే
IRVTE   అది నిజమైతే, అంటే అలాంటి హేయమైన పని మీ మధ్య జరిగి ఉంటే