Bible Language

Jeremiah 18:3 (RV) Revised Version

Versions

TEV   నేను కుమ్మరి యింటికి వెళ్లగా వాడు తన సారెమీద పని చేయుచుండెను.
ERVTE   నేను కుమ్మరివాని ఇంటికి వెళ్లాను. కుమ్మరి తన సారె (చక్రం)పై కుండలు చేస్తున్నాడు.