Bible Language

Jeremiah 33:2 (RV) Revised Version

Versions

TEV   మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు
ERVTE   యెహోవా భూమిని సృష్టించాడు. ఆయన దానిని సురక్షితంగా ఉంచుతాడు. సృష్టికర్త పేరే యెహోవా! యెహోవా ఇలా అంటున్నాడు: