Bible Language
Romans 15
(RV)
Revised Version
Versions
TEV
కాగా
బలవంతులమైన
మనము,
మనలను
మనమే
సంతోషపరచుకొనక,
బలహీనుల
దౌర్బల్యములను
భరిం
చుటకు
బద్ధులమై
యున్నాము.
ERVTE
సంపూర్ణ
విశ్వాసం
గల
మనము
సంపూర్ణ
విశ్వాసం
లేని
వాళ్ళ
బలహీనతల్ని
సహించాలి.
మనం
మన
ఆనందం
మాత్రమే
చూసుకోకూడదు.