Bible Language

Acts 15:29 (RV) Revised Version

Versions

TEV   అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.
ERVTE   విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారాన్ని, గొంతు నులిమి చంపిన జంతువుల మాంసాన్ని, జంతువుల రక్తాన్ని ముట్టకండి. పరస్త్రీని వాంఛించకండి. ఇలా వీటికి దూరంగా ఉండటంవల్ల మీలో సత్‌ప్రవర్తన కలుగుతుంది. వీడ్కోలు.