Bible Language

Acts 24:13 (RV) Revised Version

Versions

TEV   మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు.
ERVTE   వీళ్ళు ప్రస్తుతం నాపై మోపుతున్న నేరాల్ని నిరూపించలేరు.
IRVTE   వారు ఇప్పుడు నా మీద మోపే నేరాలను మీకు రుజువు పరచలేరు. PEPS