Bible Language

Acts 26:18 (RV) Revised Version

Versions

TEV   వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచ బడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.
ERVTE   వాళ?్ళ కళు?్ళ తెరిపించి వాళ?్ళను చీకటినుండి వెలుగులోకి పిలుచుకు రావటానికి నిన్ను పంపుతున్నాను. వాళ్ళను సైతాను ఆధీనం నుండి కాపాడి, దేవుని వైపు మళ్ళించటానికి నిన్ను పంపుతున్నాను. వాళ్ళు నన్ను విశ్వసించి తమ పాపాలకు క్షమాపణ పొందాలని, దేవుడు ఎన్నుకొన్న వాళ్ళతో కలిసి తమ స్థానం పొందాలని యిలా చేస్తున్నాను”
IRVTE   NIL