Bible Language

Acts 27:18 (RV) Revised Version

Versions

TEV   మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయ సాగిరి.
ERVTE   మరుసటి రోజు, తుఫానుగాలి తీవ్రంగా వీచటంవల్ల ఓడలోవున్న సరుకులు సముద్రంలో పడవేసారు.
IRVTE   గాలి చాలా తీవ్రంగా కొట్టడం వలన మరునాడు సరుకులు పారవేయడం మొదలుపెట్టారు.