Bible Language

Acts 27:44 (RV) Revised Version

Versions

TEV   కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కల మీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి.
ERVTE   మిగతా వాళ్ళను చెక్కల సహాయంతో, ఓడ యొక్క విరిగిన ముక్కల సహాయంతో ఒడ్డును చేరుకోమన్నాడు. విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు.
IRVTE   మిగిలినవారు ఓడ చెక్క పలకలు, ఇతర వస్తువుల సాయంతోనూ ఒడ్డుకు చేరాలని ఆజ్ఞాపించాడు. విధంగా అందరం తప్పించుకుని ఒడ్డుకు చేరాం. PE