Bible Language

Acts 28:22 (RV) Revised Version

Versions

TEV   అయినను విషయమై నీ అభిప్రాయము నీవలన విన గోరుచున్నాము; మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియుననిరి.
ERVTE   కాని అన్ని ప్రాంతల వాళ్ళు మతాన్ని గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు. అందువలన దీన్ని గురించి మీ అభిప్రాయం వినాలని ఉంది.”
IRVTE   అయినా విషయంలో మీ అభిప్రాయం మీ నోటనే వినగోరుతున్నాం. మతభేదం గూర్చి అన్ని చోట్లా అభ్యంతరాలు ఉన్నాయని మాత్రం మాకు తెలుసు” అని జవాబిచ్చారు. PEPS