Bible Language

Acts 5:4 (RV) Revised Version

Versions

TEV   అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమి్మన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమా
ERVTE   అది అమ్మక ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్యటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది. నీవు మనుష్యులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.”
IRVTE   అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు. PEPS