Bible Language

Acts 5:40 (RV) Revised Version

Versions

TEV   వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించియేసు నామ మునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.
ERVTE   సభ్యులు అతడు చెప్పినట్లు విన్నారు. అపొస్తలుల్ని పిలిపించి కొరడా దెబ్బలు కొట్టించారు. తర్వాత, యేసు పేరిట మాట్లాడవద్దని వారించి వదిలి వేసారు.