Bible Language

Acts 5:5 (RV) Revised Version

Versions

TEV   అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారి కందరికిని మిగుల భయము కలిగెను;
ERVTE   మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. సంఘటన విన్న వాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది.