Bible Language

Amos 1:6 (RV) Revised Version

Versions

TEV   యెహోవా సెలవిచ్చునదేమనగాగాజా మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలె నని తాము చెరపట్టినవారినందరిని కొనిపోయిరి.
ERVTE   యెహోవా ఇది చెపుతున్నాడు: “గాజా ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలందరినీ చెరబట్టి, వారినిఎదోముకు బానిసులుగా పంపారు.
IRVTE   యెహోవా చెప్పేదేమిటంటే, PEPS “గాజా మూడుసార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి, PEPS నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. PEPS ఎందుకంటే వారు చాలామందిని బందీలుగా తీసుకుపోయి ఎదోము వారి వశం చేశారు. PEPS