Bible Language

Amos 3:6 (RV) Revised Version

Versions

TEV   పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?
ERVTE   హెచ్చరిక చేసే బూరనాదం వినబడితే ప్రజలు భయంతో వణుకుతారు. ఒక నగరానికి ఏదైనా ముప్పు వాటిల్లిందంటే, దానిని యెహోవాయే కలుగ జేసినట్లు.
IRVTE   పట్టణంలో బాకానాదం వినబడితే
ప్రజలు భయపడరా?
యెహోవా పంపకుండా
పట్టణంలో విపత్తు వస్తుందా?