Bible Language

Amos 5:8 (RV) Revised Version

Versions

TEV   ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చు వాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు.
చీకటిని తెలవారేలా చేసేవాడు.
పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు.
సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి
భూమి మీద కుమ్మరిస్తాడు.