Bible Language

Amos 7:11 (RV) Revised Version

Versions

TEV   యరొబాము ఖడ్గముచేత చచ్చుననియు, ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు; అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను.
ERVTE   యరొబాము కత్తిచే చంపబడతాడనీ, ఇశ్రాయేలీయులు తమ దేశం నుండి బందీలుగా కొనిపోబడతారనీ అమోసు ప్రచారం చేస్తున్నాడు.”
IRVTE   అప్పుడు ఆమోసు,
యరొబాము కత్తితో చస్తాడు.
ఇశ్రాయేలీయులు తప్పకుండా తమ దేశాన్నివిడిచి బందీలుగా వెళతారు అన్నాడు. PEPS