Bible Language

Amos 7:4 (RV) Revised Version

Versions

TEV   మరియు అగ్నిచేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శనరీతిగా నాకు కను పరచెను. అది వచ్చి అగాధమైన మహా జలమును మింగివేసి, స్వాస్థ్యమును మింగ మొదలుపెట్టినప్పుడు
ERVTE   నా ప్రభువైన యెహోవా విషయాలు నాకు చూపించాడు: దేవుడైన యెహోవా అగ్నిచేత తీర్పు తీర్చటానికి పిలవటం నేను చూశాను. అగ్ని గొప్పఅగాధ జలాన్ని నశింపజేసింది. ఆగ్ని భూమిని తినివేయటం ప్రారంభించింది.