Bible Language

Amos 9:2 (RV) Revised Version

Versions

TEV   వారు పాతాళములో చొచ్చి పోయినను అచ్చటనుండి నా హస్తము వారిని బయటికి లాగును; ఆకాశమునకెక్కి పోయినను అచ్చటనుండి వారిని దింపి తెచ్చెదను.
ERVTE   వారు పాతళం లోపలికి పోయినా నేను వారిని అక్కడనుండి బయటకు లాగుతాను. వారు ఆకాశంలోకి దూసుకుపోతే, నేను వారిని అక్కడనుండి కిందికి తెస్తాను.
IRVTE   చచ్చిన వాళ్ళుండే చోటుకు వాళ్ళు చొచ్చుకు పోయినా
అక్కడనుంచి నా చెయ్యి వాళ్ళను బయటికి లాగేస్తుంది.
వాళ్ళు ఆకాశానికి ఎక్కిపోయినా
అక్కడ నుంచి వాళ్ళను దించేస్తాను. PEPS